ఒక నెల షుగర్ తినకపోతే శరీరంలో ఏమౌతుదంటే..
ప్రతి రోజూ మనం తినే పదార్థాలు సానుకూల-ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి
మీరు ఒక రోజులో చక్కెరను అధికంగా తీసుకుంటే సమస్యలు ఎదురౌతాయి
రిఫైన్డ్ షుగర్, బ్రౌన్ షుగర్ గురించి మాట్లాడితే అవి ఆరోగ్యానికి ఏమాత్రం ఉపయోగపడవు.
షుగర్ తినకపోతే శరీరానికి హాని కలగదని క్లినికల్ డైటీషియన్ సుమయ్య అంటున్నారు.
చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉన్నందున మీరు బరువు తగ్గవచ్చు.
మధుమేహం, ఊబకాయం మొదలైన అనేక రకాల వ్యాధుల నుండి మీ శరీరం రక్షించబడుతుంది.
చక్కెర తక్కువగా తినడం లేదా తినకపోవడం వల్ల మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఇది కూడా చదవండి: టమాటాతో పోటీ పడుతున్న చింత పండు..