వావ్.. అపారమైన ఔషధ విలువలు.. గాక్ ఫ్రూట్ ను ఎప్పుడైన చూశారా..?..
అస్సాంలో జాక్ ఫ్రూట్ ఈ కాలంలో ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఈ పండు అపారమైన ఔషధ విలువలను కలిగి ఉంటుంది.
ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పెరుగుతు, చూడటానికి ఎర్రగా ఉంటాయి.
క్రికెట్ బాల్ కంటే రెట్టింపు పెద్ద పండుగా ఉండే వీటిని వియత్నామీస్ అనికూడా పిలుస్తారు
పండ్ల సారం నుండి పానీయంగా తీసుకుంటారు.
ఆగ్నేయాసియా దేశాలు, ఈశాన్య ఆస్ట్రేలియా అంతటా పెరిగే శాశ్వత పుచ్చకాయ రకం.
వీటిలో బీటా-కెరోటిన్ , లైకోపీన్ యొక్క గొప్ప కంటెంట్ ఎక్కువగా ఉంటుంది..
ఇవి 5-10 సెంటీమీటర్ల పొడవు గల పువ్వులను ఉత్పత్తి చేస్తాయి.
దాని తీగలు 20 మీటర్లు పొడవు వరకు విస్తరించి ఉంటాయి..