పోయిన ఫోన్ దొరికే సింపుల్ ట్రిక్
పోయిన ఫోన్ టెక్నాలజీతో దొరుకుతుంది.
దేశమంతా అమలులోకి వచ్చిన CEIR టెక్నాలజీ.
సంచార్ సాథీ పోర్టల్‌లో కంప్లైంట్ చేస్తే చాలు.
ఫోన్ పోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్‌ఐఆర్ నెంబర్ తీసుకోవాలి.
సంచార్ సాథీ https://ceir.sancharsaathi.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయాలి.
బ్లాక్ స్టోలెన్/లాస్ట్ మొబైల్‌పై క్లిక్ చేయాలి.
మీ మొబైల్ ఫోన్ వివరాలు ఎంటర్ చేయాలి.
మొబైల్ ఇన్‌వాయిస్, ఎఫ్‌ఐఆర్ కాపీ అప్‌లోడ్ చేయాలి.
మీ ఫోన్ ఇతరులు ఉపయోగించినప్పుడు పోలీసులకు లభించే సమాచారం.
పోలీసులు సులువుగా మీ స్మార్ట్‌ఫోన్‌ని వెతికే అవకాశం.
Watch this: రూ.80 వేల ఫోన్ రూ.40 వేలకే