నేటి నుంచి భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించేశాయి.

ఈ తగ్గింపు కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ సిలిండర్ ధర రూ. 100 మేర దిగి వచ్చింది.

14.2 కేజీల సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే ఉందని చెప్పుకోవచ్చు.

ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1680కు తగ్గింది.

ఇక కోల్‌కతాలో ఈ రేటు రూ. 1802కు దిగి వచ్చింది.

ఇంకా ముంబైలో అయితే ఈ సిలిండర్ ధర రూ. 1640 వద్ద ఉంది.

చెన్నైలో చూస్తే ఈ సిలిండర్ రేటు రూ. 1852కు దిగి వచ్చింది.

తెలుగు రాష్ట్రాలలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 1160 వద్ద ఉంది.

ఇది కూడా చదవండి
రూ.100 ఖర్చు తగ్గిస్తే రూ.30 లక్షలు మీవే