రూ.960కే గ్యాస్ సిలిండర్
మోదీ సర్కార్ నిన్న గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త అందించింది.

14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది.

ఈ నిర్ణయం ఈ రోజు నుంచే అమలులోకి వచ్చింది.

ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 903కు తగ్గింది.

కోల్‌కతాలో గ్యాస్ సిలిండర్ ధర రూ.929కు తగ్గింది.

ముంబైలో చూస్తే సిలిండర్ ధర రూ. 902కు దిగివచ్చింది.

చెన్నైలో సిలిండర్ ధర రూ.918గా ఉంది.
చెన్నైలో సిలిండర్ ధర రూ.918గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధర రూ. 960 వద్ద ఉంది.

ఇది వరకు గ్యాస్ సిలిండర్ ధర రూ.1160 వద్ద ఉండేది.

ఇది కూడా చదవండి
రూ.1300 ఈఎంఐతో స్కూటర్ కొనండి