White Frame Corner
White Frame Corner

గాంధీ జయంతి రోజు ఎమోషనల్ అయిన బామ్మ.. ఎందుకంటే..?

Arrow
White Frame Corner
White Frame Corner

కొందరు క్షణికావేశంలో అనుకోకూండా తప్పులు చేస్తుంటారు. 

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో చేసిన తప్పులకు జైలులో  శిక్ష అనుభవిస్తుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

గాంధీ జయంతి రోజున సత్ప్రవర్తన కల్గిన ఖైదీలను విడుదల చేస్తుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

మన రాష్ట్రపతి వీరి మంచిప్రవర్తనను పరిగణలోనికి తీసుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

సమాజంలో మంచిగా బతకాలని మరోక అవకాశం ఇస్తుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

నిన్న అక్టోబర్ 2న మధ్య ప్రదేశ్ లో ఒక ఆసక్తి కర ఘటన జరిగింది. 

White Frame Corner
White Frame Corner
Arrow

జైలు నుంచి విడులైన 80 ఏళ్ల బామ్మ, జైలు అధికారి దగ్గరకు వెళ్లింది..

White Frame Corner
White Frame Corner
Arrow

వెంటనే ఎమోషనల్ అయి ఆయనను కౌగిలించుకుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

సాగర్ సెంట్రల్ జైలు నుండి 17 మంది ఖైదీలు విడుదలయ్యారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

బామ్మను , తన ఇంటికి రావాల్సిందిగా సూపరింటెండెంట్‌ని కూడా ఆహ్వానించారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

జైలులో తనకు భగవత్ పఠించాలనే కోరికను సాహిబ్ నెరవేర్చారన్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

పూలమాల వేసి వీడ్కోలు పలికి మరోకసారి తప్పు చేయోద్దని వారించారు..

Read This.. బాహుబలి బర్గర్.. ధర ఎంతో తెలుసా..?