White Frame Corner
White Frame Corner
Arrow

బిగ్ సండే.. క్రికెట్ లవర్స్ కు రెస్టారెంట్ల బంపర్ ఆఫర్..

White Frame Corner
White Frame Corner
Arrow

 క్రికెట్ ప్రపంచ కప్ 2023 చివరి రౌండ్‌కు చేరుకుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

నవంబర్ 19 (ఆదివారం)న అహ్మదాబాద్‌లో మ్యాచ్ ఉంది..

White Frame Corner
White Frame Corner
Arrow

నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆసీస్ తలపడనున్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇప్పటికే క్రికెట్ అభిమానులు అక్కడకి వాలిపోయారు..

White Frame Corner
White Frame Corner
Arrow

భారత్ వరల్డ్ కపె గెలవాలని ఫ్యాన్స్ పూజలు సైతం చేశారు..

White Frame Corner
White Frame Corner
Arrow

మధ్య ప్రదేశ్ లో హోటల్స్, రెస్టారెంట్లు బంపర్ ఆఫర్లిచ్చాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

 చైనీస్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్‌పై 50% ఆఫర్ ప్రకటించాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

 రెస్టారెంట్లలో 15% నుండి 20% ఆఫర్ లు ప్రకటించాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ ఆఫర్ ఉదయం 11:00 నుండి రాత్రి 10:00 వరకు వర్తించనుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ రెస్టారెంట్లలో బిగ్ స్క్రీన్ మీద ప్రదర్శించబడుతుంది. 

Read THis.. ఛాతిలో మంటగా ఉందా..?..ఇలా చేయండి..