విద్యార్థులకు సీఎం ప్రత్యేక కానుక..
గొప్పమనసు చాటుకున్న మధ్య ప్రదేశ్ లోని సీఎం శివరాజ్ సింగ్ చౌహన్..
మోరినా జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ స్కూటీలు ఇచ్చారు..
ఇంటర్ లో టాప్ మార్కులు సాధించిన వారికి 163 మందికి ఇచ్చారు.
అంతేకాకుండా సెల్ ఫోన్ లను కూడా ఇచ్చి ఆశ్చర్యపరిచారు.
ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్వహించారు
విద్యార్థులు సీఎం గొప్పమనసుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కొందరు కాలినడకన, బస్సులలో స్యూల్ కు వస్తున్నారు..
ఈ క్రమంలో విద్యార్థులకు ఇలా స్కూటీలు ఇచ్చినట్లు తెలుస్తోంది..
ఇది కూడా చదవండి: రాఖీ పండుగకు ముందు గుడ్ న్యూస్…