మర్చిపోయిన వస్తువులు తెచ్చిస్తూ లక్షల్లో ప్రాఫిట్స్..

కొందరు ఇంట్లో నుంచి బైటకు వెళ్లేటప్పుడు  వస్తువులను మర్చిపోతుంటారు. 

 టిఫిన్ బాక్స్ లు, ఆఫీసులోని అత్యవసర పేపర్స్ లు మరిచిపోతుంటారు. 

మధ్యప్రదేశ్ కు  చెందిన అనూజ్ భట్నాగర్ డ్రాప్ జోన్ యాప్ ప్రారంభించాడు

దీని సహయంతో మీరు ఎక్కడున్న మీ వస్తువులు తీసుకొచ్చి ఇస్తారు

కస్టమర్ల కోసం ఈ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అనూజ్ తెలిపారు

2020 లో కరోనా మహమ్మారి కాలంలో ఈయన టెకీగా పనిచేసేవాడు

ప్రస్తుతం అనేక చోట్ల వీరికి యాప్ బేస్ గా పనిచేస్తున్నారు..

ప్రస్తుతం దీని వార్షిక టర్నోవర్  దాదాపు రూ.26 లక్షలకు చేరుకుంది.