White Frame Corner
White Frame Corner

‘చోర్ గణేశ’.. ఈ ఆలయంలో దొంగలు ఏంచేస్తారో తెలుసా..?

Arrow
White Frame Corner
White Frame Corner

దేశమంతట వినాయకుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

గణేషుడిని తమ శక్తికొలది భక్తితో కొలుచుకుంటున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కుడుములు, మోదకాలు నైవేద్యంగా పెట్టి భక్తితో ప్రార్థిస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

తమ జీవితంలోని విఘ్నాలను తొలగించాలని కోరుకుంటుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్ని చోట్ల వినాయకులకు స్పెషాలిటి ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

సదరు ఆలయం వెనుకాల పురాణ గాథలు ఉండటం మనకు తెలిసిందే..

White Frame Corner
White Frame Corner
Arrow

మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని పట్టణంలో చోర్ గణేష్ ఆలయం ఉంది

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడ వేల ఏళ్ల క్రితం నుంచి పురాతన ఆలయంవెలసి ఉంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆలయంలో ప్రతిష్టించిన శ్రీ గణేశుని అసలు పేరు దుర్ముఖ గణేశుడు. 

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ అప్పట్లో దొంగలు కూడా చోరీలకు వెళ్లే ముందు వచ్చేవారంట..

White Frame Corner
White Frame Corner
Arrow

వినాయకుడిని దర్శించుకోవడం వల్ల చోర్ గణేష అని పిలిచారంట..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడు వచ్చి 5 బుధవారాలు భక్తితో కొలిస్తే కోరికలు నెరవేరుతాయంట..

Read This: వినాయకుడికి తులసీ దేవీ శాపం.. ఈ పురాణగాథ మీకు తెలుసా..?