White Frame Corner
White Frame Corner
కూతుర్లు మాత్రమే ఉన్న తల్లిదండ్రులకు గుడ్ న్యూస్..
Arrow
White Frame Corner
White Frame Corner
మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ గుడ్ న్యూస్ చెప్పారు.
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
కొడుకులు లేని తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని నిర్ణయించారు
White Frame Corner
White Frame Corner
Arrow
ఇప్పటికే సీఎం శివరాజ్ సింగ్ వినూత్న పథకాలు అమలు పరుస్తున్నారు..
White Frame Corner
White Frame Corner
Arrow
కొడుకులు లేని తల్లిదండ్రులకు రూ. 600 ఇవ్వాలని ఆదేశించారు..
White Frame Corner
White Frame Corner
Arrow
ముఖ్యమంత్రి బాలికల సంరక్షక పెన్షన్ పథకం కూడా చేర్చబడింది.
White Frame Corner
White Frame Corner
Arrow
కొందరు తల్లిదండ్రులు తమ కూతుర్ల పెళ్లి తర్వాత ఒంటరిగా ఉంటున్నారు..
White Frame Corner
White Frame Corner
Arrow
వీరికి జీవనాధారం పెద్దగా లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు..
White Frame Corner
White Frame Corner
Arrow
సామాజిక భద్రత కోసం పేరెంట్ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది..
White Frame Corner
White Frame Corner
Arrow
దరఖాస్తుదారు జంట తప్పనిసరి మధ్యప్రదేశ్ స్థానికులు అయి ఉండాలి.
White Frame Corner
White Frame Corner
Arrow
దంపతుల్లో ఎవరికైనా కనీస వయస్సు 60 ఏళ్లు ఉండాలి.
White Frame Corner
White Frame Corner
Arrow
దంపతులకు ఏకైక సంతానం కుమార్తె అయి ఉండాలి.
White Frame Corner
White Frame Corner
Arrow
దంపతులు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కాకూడదు
Read This: రెడ్ బనానాతో బోలేడు అద్భుతాలు..
రెడ్ బనానాతో బోలేడు అద్భుతాలు..