White Frame Corner
White Frame Corner

రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయోద్దని హైకోర్టులో పిటిషన్.. 

Arrow
White Frame Corner
White Frame Corner

 శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

తొమ్మిది రోజుల పాటు అనేక రూపాల్లో అమ్మవారిని భక్తులు పూజిస్తారు.  

White Frame Corner
White Frame Corner
Arrow

9 రోజులు పాటు నియమ నిష్టలతో పూజలు ఉంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా దసరా జరుపుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

9 రోజుల తర్వాత పదవ రోజు విజయ దశమిని జరుపుకుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్ని చోట్ల దశమిరోజు రావణుడి దిష్టిబొమ్మను దహనంచేస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

మధ్య ప్రదేశ్ ఇండోర్ కు చెందిన మహేష్ రావణుడి భక్తుడు

White Frame Corner
White Frame Corner
Arrow

వీరి ఫ్యామిలీ 1965 నుంచి రావణుడిని భక్తితో కొలుచుకుంటున్నారు.

White Frame Corner
White Frame Corner
Arrow

ఉదయం, సాయంత్రం ఆరాధించి ప్రత్యేకం నైవేద్యం పెడుతారు

White Frame Corner
White Frame Corner
Arrow

రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయోద్దని కోర్టులో కేసు వేశారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పదేళ్లుగా ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నట్లు సమాచారం..

White Frame Corner
White Frame Corner
Arrow

రావణుడు గొప్ప శివభక్తుడు అంతేకాక కాల్చడం వల్ల పొల్యుషన్ ఏర్పడుతుంది

Read THis.. వామ్మో.. కారులో 10 అడుగుల కింగ్ కోబ్రా..