White Frame Corner
White Frame Corner
అక్కడ భక్తులకు ప్రసాదంగా మద్యం పంపిణీ.. ఎందుకంటే..
Arrow
White Frame Corner
White Frame Corner
సాధరణంగా మన దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి.
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
భిన్నమైన సంప్రదాయాలు, ఆచారాలు వేర్వేరుగా ఉంటాయి.
White Frame Corner
White Frame Corner
Arrow
కొన్ని ఆచారాలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
పూజ, అర్చించే విధానం ప్రాంతాన్ని బట్టి డిఫరెంట్ గాఉంటుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
White Frame Corner
White Frame Corner
Arrow
మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినీలో అమ్మవారి ఆలయం ఉంది..
White Frame Corner
White Frame Corner
Arrow
ఇక్కడ శారదా, నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
సాధారణంగా నవరాత్రుల్లో మద్య, మాంసాలు ఎవరు తినరు..
White Frame Corner
White Frame Corner
Arrow
ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా మద్యం పంపిణీ చేస్తారు
White Frame Corner
White Frame Corner
Arrow
అమ్మవారికి మంద్యం అర్పించి, ఆతర్వాత దాన్ని ఇస్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
ఏడాదికి రెండుసార్లు మాత్రమే మద్యం సమర్పిస్తారని తెలుస్తోంది.
White Frame Corner
White Frame Corner
Arrow
వేల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం పాటిస్తున్నట్లుసమాచారం..
Read THis.. పితృ పక్షం 15 రోజులే చేస్తారు... ఎందుకంటే..?
పితృ పక్షం 15 రోజులే చేస్తారు... ఎందుకంటే..?