White Frame Corner
White Frame Corner

పండుగపూట గుడ్లగూబల్లా శబ్దం చేస్తున్న మహిళలు.. 

Arrow
White Frame Corner
White Frame Corner

మనం పండుగలను ఎంతో వేడుకగా జరుపుకుంటాం..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

మేళతాళాలు, సన్నాయి చప్పుళ్లు, డీజేలు పెట్టుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు అమ్మవారి పాటలను ఆసక్తిగా వింటుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

బెంగాలీ మహిళలు పండుగలను వెరైటీగా చేసుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఏపండుగ చేసుకున్న మహిళలు గుడ్లగూబలా శబ్దం చేస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

గుడ్లగూబను అరుపును మంగళప్రదంగా భావిస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

దీపావళి ఐదు పండుగలు ధన్‌తేరస్‌తో మొదలౌతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లిళ్లల్లో, గృహప్రవేశం,  శివరాత్రిలో ఇలా అరుస్తారు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

గుడ్లగూబ శబ్దానికి  శంఖంలాగా ప్రాముఖ్యముందని భావిస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ ధ్వని ప్రతికూల శక్తిని తొలగిస్తుందని కూడా నమ్ముతారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలా శబ్దం చేస్తే పాజిటీవ్ ఎనర్జీ వస్తుందని అంటారు..

Read THis.. డయాబెటిక్ పెషెంట్లకు గుడ్ న్యూస్..