కోర్టుకేసులతో టెన్షన్ పడుతున్నారా..?.. ఇది మీకోసమే..

కొందరు తెలిసో, తెలియకో, ఆవేశంలో నేరాలు చేస్తుంటారు.. 

గొడవలు పడటం, చిన్నపాటి ఆవేశంలో చేయకూడనివి చేస్తారు..

ఇలాంటి సందర్భాలలో ఘటనలు పోలీసుల వరకు వెళ్తాయి.. 

పోలీసులు కేసు పెట్టి.. ఆ వ్యక్తులను జడ్జీ ముందు ప్రవేశ పెడుతారు..

అప్పుడు కోర్టుల చుట్టు, పోలీస్ స్టేషన్ ల చుట్టు తిరుగుతుంటారు.. 

ఈ క్రమంలో బాధితులు పూజలు హోమాలు, వగైరాలను చేస్తుంటారు..

ఇలాంటి ఒక ఫెమస్ టెంపుల్ వార్తలలో నిలిచింది..

మధ్య ప్రదేశ్లోని ఇండోర్ లో వందేళ్ల  చరిత్ర కల్గిన ఆలయం ఉంది. 

ఒక్కసారి ఇక్కడకు వస్తే సందర్శిస్తే కోర్టు కేసులనుంచి బైటపడతారంట..

పెద్ద ఎత్తున భక్తులు స్థానికులు, భక్తులు రోజు హనుమాన్ ఆలయానికి వస్తారు..

పంచముఖ హనుమాన్ ను దర్శించి మొక్కులు తీర్చుకుంటారు..