ఇది ఫస్ట్ నైట్ స్వీట్... వెరీ స్పెషల్
Lined Circle
శోభనం రాత్రి కోసం ప్రత్యేకమైన హల్వా.
జస్ట్ ఆర్డర్ చేస్తే ఇంటికి మాడుగుల హల్వా డెలివరీ.
మాడుగుల హల్వాకు ఫస్ట్ నైట్ స్వీట్ అని పేరు.
మాడుగుల హల్వాకు 150 ఏళ్ల చరిత్ర.
విశాఖపట్నం జిల్లాలో మాడుగులలో తయారీ.
పంచదార, బెల్లం, తేనె, చాకలెట్తో మాడుగుల హల్వా తయారీ.
గోధుమ పాలు, ఆవునెయ్యి, బెల్లం, జీడిపప్పు, బాదం, పిస్తాల మిక్సింగ్.
కిలో హల్వా ధర రూ.800 నుంచి ప్రారంభం.
మాడుగుల హల్వాకు క్రేజ్ ఎక్కువ.
విశాఖ వచ్చే పర్యాటకుల నుంచి డిమాండ్.
ఆన్లైన్లో డెలివరీ చేస్తున్న ఓ వ్యాపారి.
స్వీట్ చాయిస్ వెబ్సైట్లో సేల్స్.
More
Stories
హైదరాబాద్ నుంచి దివ్య దక్షిణ యాత్ర
24K
గోల్డ్‌పై
రూ.4,000 డిస్కౌంట్
రూ.1,000 కే గోల్డ్ కాయిన్