సగం ధరకే 65 లీటర్ల కూలర్.. రూ.364కి పొందండి

ఇది Maharaja whiteline కంపెనీ తయారుచేసిన Whiteline Rambo Ac-303 ఎయిర్ కూలర్. ఇది 65 లీటర్ల వాటర్ ట్యాంక్ కలిగివుంది. ఇది గ్రే అండ్ బ్లాక్ కలర్‌లో ఉంది.

దీనికి అమెజాన్‌లో 4/5 రేటింగ్ ఉంది. గత నెలలో దీన్ని 300 మందికి పైగా కొనుక్కున్నారు. దీన్ని కొన్నవారిలో 122 మంది రివ్యూలు ఇచ్చారు. వాటి ప్రకారం ఈ కూలర్ కూలింగ్, క్వాలిటీ, సైజ్, స్ట్రెంత్, లుక్ చాలా బాగున్నాయి. ధ్వని, పెర్ఫార్మె్న్స్, మనీకి తగిన విలువ కూడా పర్వాలేదు. మైనస్ ఫీచర్లు లేవు.

ఈ కూలర్ పెద్దదే. 65 లీటర్లు కాబట్టి.. రోజుకోసారి నీటిని నింపుకోవచ్చు. ఒక్కోసారి వాడకాన్ని బట్టీ.. 2 రోజులకు ఓసారి నీటిని నింపుకోవచ్చు.

ఇది 700 చదరపు అడుగుల గదికి సెట్ అవుతుందని తెలిపారు. ఇది 45 అడుగుల దూరం వరకూ గాలిని విసురుతుంది అంటున్నారు.

దీనికి 4 వైపుల గాలి వెళ్లేలా.. ఎయిర్ డిఫ్లెక్షన్ ఉంది. అలాగే.. లో, మీడియం, హై అనే మూడు స్పీడ్ ఆప్షన్స్ ఉన్నాయి. 

దీని డెమెన్షన్స్ చూస్తే.. 69 సెంటీమీటర్ల పొడవు, 69 సెంటీమీటర్ల వెడల్పు, 87 సెంటీమీటర్ల ఎత్తు కలిగివుంది. ఇది 18 కేజీల 500 గ్రాములు బరువు ఉంటుంది.

ఈ ఎయిర్ కూలర్‌కి ఉన్న ట్యాంక్‌లో బ్యాక్టీరియా చేరదు అంటున్నారు. అలాగే ఇది పెద్దగా సౌండ్ చెయ్యదని అంటున్నారు. ఇందులో అరోమా చాంబర్ కూడా ఉంది. ఇందులో సెంట్ వేసుకుంటే.. మంచి స్మెల్ వస్తుందని తెలిపారు.

ఇది 165 వాట్స్ పవర్‌ని వాడుకుంటుంది. ఐతే.. దీని వల్ల కరెంటు షాక్ కొట్టదు అని తెలిపారు. ఇది కరెంటు లేనప్పుడు ఇన్వెర్టర్ ద్వారా కూడా పనిచెయ్యగలదు.

ఈ ప్రొడక్టుకి 1 సంవత్సరం వారంటీ ఉంది. ఈ ఉత్పత్తితో మీకు ఎయిర్ కూలర్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఇస్తున్నారు.

దీని అసలు ధర రూ.15,599 కాగా.. దీనిపై అమెజాన్‌లో 49 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.7,499కి అమ్ముతున్నారు. మీరు EMIలో రూ.364కి పొందవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.

All Images credit - https://www.amazon.in/Maharaja-Whiteline-Rambo-AC-303-Cooler/dp/B00KILRR9S