భారత్ లోనే అత్యంత కాస్లీ గణపయ్య.. ఇన్సురెన్స్ ఎంతో తెలుసా..?

దేశవ్యాప్తంగా గణేశోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా, భక్తితో జరుపుకుంటున్నారు..

ముంబైలోని గణేష్ ఉత్సవం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 

ఇక్కడ ఉన్న భారీ వినాయక విగ్రహాలు భక్తులను  ఎంతో ఆకర్షిస్తాయి.

దేశంలో గణేషుడి నవరాత్రులలో ముంబై గణపతులు  వార్తలలో నిలుస్తుంటారు. 

మెయిన్ లాల్ బాగ్చా గణపయ్య, గురించి మనం మెయిన్ గా వింటూనే ఉంటాం.

రాజకీయనాయకులు, పొలిటిషియన్స్, పలు రంగాలలోని దిగ్గజాలు ఇక్కడకు వస్తుంటారు

జీఎస్‌బీ సేవా మండల్‌ గణేశోత్సవంలో అత్యంత ధనిక గణేశుడి విగ్రహం ఏర్పాటు చేశారు

ఈ సంవత్సరం కూడా జిఎస్‌బి సేవా మండల్ బంగారం,వెండితో ఈయను డెకోరేట్ చేశారు

దీని కోసం 66.5 కిలోల బంగారు ఆభరణాలు, 295 కిలోల వెండి ఉపయోగించారు.. 

ఈ ఏడాది రూ. 360.40 కోట్ల బీమా రక్షణను తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు..