పింక్ ఫ్లెవర్ చాయ్ కోసం కు భారీ డిమాండ్.. ఎక్కడంటే..?
వర్షాకాలంలో చాయ్ కు ఉండే డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..
ప్రతి ఒక్కరు ఇటు ఇంట్లోను, అటు బైటకు వెళ్లిన కూడా చాయ్ తాగుతుంటారు..
విలాయిచీ, కడక్ చాయ్ లు, తులసీ, నిమ్మ, అల్లం టీ అనేక ఫ్లెవర్లు ఉంటాయి..
మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో పింక్ రంగు టీ వార్తలలో నిలిచింది..
కొల్హాపూర్‌లోని సీపీఆర్ ఆస్పత్రి సమీపంలోని కూడలిలో ఈ ప్రత్యేక టీ స్టాల్ ఉంది..
CPR చౌక్‌లోని కస్బా బావ్డాకు వెళ్లే రహదారిలో, సిగ్నల్ పక్కనే టీ స్టాల్ ఉంది.
బీట్ రూట్ తో.. సంతోష్ కుమార్ నావాలే ఈ టీ దుకాణాన్ని ప్రారంభించారు.
దీనికి డిమాండ్ ఉండటంతో స్థానికంగా పెద్ద ఎత్తున కస్టమర్లు వస్తున్నారు..
ఇది కూడా చదవండి: మరోసారి ట్రెండింగ్ లో ఐఏఎస్ టీనాదాబి