White Frame Corner
White Frame Corner
Arrow

ఫుడ్ లవర్స్ కు.. అన్ లిమిటెడ్ చికెన్ ఆఫర్.. ఎక్కడంటే..?

White Frame Corner
White Frame Corner
Arrow

నార్మల్ గా నాన్ వెజ్ ఫుడ్ ను అందరు ఇష్టపడుతారు

White Frame Corner
White Frame Corner
Arrow

చికెన్ బిర్యానీ, మటన్ లను గుర్చి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు

White Frame Corner
White Frame Corner
Arrow

మార్కెట్ లో దొరికే వెరైటీలను ఎంతో ఇష్టంతో తింటారు

White Frame Corner
White Frame Corner
Arrow

మహరాష్ట్రలోని కొల్హాపూర్ లో టెస్టీ చికెన్ స్టాల్ ఉంది

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడ నాన్ వెజ్ తినడానికి చికెన్ ప్రియులు వస్తుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

 కొల్హాపుర్కరణి లేదా పుజ్‌తలా అక్కడ చాలా ఫెమస్

White Frame Corner
White Frame Corner
Arrow

వినాయక్ దగ్దు తొలుత ప్రైవేటు జాబ్ లో చేరాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆ తర్వాత నచ్చక చికెన్ స్టాల్ ను ప్రారంభించాడు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడ అన్ లిమిటెడ్ అని ఆఫర్ కూడా పెట్టాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

చికెన్, మటన్ ధరను 120 రూ. ల వరకు నిర్ణయించాడు

Read THis.. బంగారం ప్యూరిటీని ఇలా తెలుసుకోవచ్చు..