లక్ అంటే ఇదే .. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు.. ఎక్కడంటే..?

కొన్ని రోజులుగా టమాటా ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తుంది..

అదే విధంగా రైతన్నలు ఎప్పుడు లేని విధంగా లాభపడుతున్నారు..

పచ్ఘర్ పూణే, నగర్ జిల్లా సరిహద్దు గ్రామం రైతులు టమోటాలు సాగు చేస్తారు

ఏడాది పొడవునా నల్లరేగడి నేల, నీటి కారణంగా ఉల్లి, టమోటా ఇక్కడ సాగు చేస్తున్నారు..

తుకారాం భాగోజీ గయ్కర్‌కు 18 ఎకరాల హార్టికల్చర్ భూమి ఉంది. 

ఇందులో కొడుకు ఈశ్వర్ గయ్కర్, కోడలు సోనాలి సహకారంతో 12 ఎకరాల్లో టమాట సాగు చేశాడు.

కొన్ని నెలలుగా టమాటాలకు డిమాండ్ పెరగటంతో ఇతను కోటిశ్వరుడయ్యాడు..