చోరీలే జరగని మరో గ్రామం..ఎక్కడుందంటే..?

మహరాష్ట్రలోని శనిశింగణాపూర్ ఆలయం ఎంతో ఫెమస్. 

ఇక్కడ గ్రామంలో ఇళ్లకు దర్వాజాలు ఉండవు. 

ఇదంతా శనిదేవుని మహిమని గ్రామస్తులు చెబుతుంటారు. 

అచ్చం అలాంటి మరో గ్రామం కూడా మహరాష్ట్రలోనే ఉంది. 

భిల్వాడి సాంగ్లీ జిల్లాలోని ఒక సుజ్లాం సుఫలం అనే గ్రామం ఉంది. 

ప్రతి రోజూ ఉదయం సామూహిక జాతీయ గీతం ఆలపిస్తారు..

ఇది.. నిజాయితీకి,  ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొవచ్చు..

గ్రామంలో ఎవరి సొత్తు పోయినట్లయితే పంచాయతీకి వచ్చి ఇస్తుంటారు..

సాంగ్లీ జిల్లాలోని కృష్ణా ఒడ్డున ఉన్న సుజ్లాం సుఫలం గ్రామం. 

కేవలం 15 వేల జనాభా ఉన్న ఈ గ్రామం వార్తలలో నిలిచింది.