మహేష్ బాబు తన కెరీర్‌లో ఇన్ని  బ్లాక్ బస్టర్స్‌ను మిస్ చేసుకున్నారా.. 

యమలీల రిజెక్ట్ చేసిన మహేష్ బాబు 

నువ్వే కావాలి 

ఇడియట్

మనసంతా నువ్వే 

గజినీ, 24 మూవీస్ రిజెక్ట్ చేసిన తర్వాత సూర్య దగ్గరకు వెళ్లాయి. 

లీడర్

ఏ మాయ చేసావే

రుద్రమదేవి

ఫిదా

గ్యాంగ్ లీడర్

పుష్ప 

జనగణమనతో పాటు స్నేహతుడు, పొన్నియన్ సెల్వన్, తాజాగా యానిమల్ వంటి చిత్రాలను మహేష్ రిజెక్ట్ చేశారు. 

‘అత్తారింటికి దారేది’ నుంచి బాహుబలి, గేమ్ ఛేంజర్ వరకు.. రిలీజ్‌కు ముందే నెట్‌లో లీకైన సినిమాలు..