5 నిమిషాల్లో బొప్పాయి స్మూతీని తయారు చేసుకోండి!
రుచికరమైన, ఆరోగ్యకరమైన బొప్పాయి స్మూతీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ముందుగా అవసరమైన పదార్థాలను సిద్ధం చేసుకోండి.
కావాల్సినవి: బొప్పాయి, పాలు, చక్కెర, ఐస్‌క్రీమ్
ఇప్పుడు బొప్పాయిని ముక్కలుగా కోసి, మిక్సీ జార్‌లో వెయ్యాలి.
తర్వాత పాలు, పంచదార, ఐస్‌క్రీం కూడా వెయ్యండి.
చిక్కబడే వరకు 20 నుండి 30 సెకన్ల పాటూ అధిక వేగంతో బ్లెండ్ చెయ్యండి.
ఇప్పుడు అవసరమైతే ఐస్‌క్యూబ్స్ జోడించండి
బాగా కలిపిన తర్వాత స్మూతీ రసాన్ని గ్లాసులో వేసి రుచి చూసుకోవాలి.
వేసవిలో ఈ స్మూతీ ఎంతో రిలాక్స్ ఇస్తుంది. దీని రుచి చాలా బాగుంటుంది.
ఎండాకాలంలో బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎండ నుంచి చర్మాన్ని కాపాడటంలో బొప్పాయి బాగా పనిచేస్తుంది.
More
Stories
ప్రపంచంలో బెస్ట్ తేనె ఇదే!
హిమాలయ ఫరాన్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం
యాపిల్ వర్సెస్ జామ