చదివింది 10వ తరగతి.. నెలకు రూ.లక్ష ఆదాయం

ఇతని పేరు విష్ణు, చదివింది 10వ తరగతి.

హైదరాబాద్‌లో 20 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేసేవారు.

కానీ ఇప్పుడు ఆ డ్రైవరే బిజినెస్ మాన్ గా మారాడు.

వేసవికాలంలో అదిరిపోయే బిజినెస్‌తో దుమ్మురేపుతున్నారు.

ఎండలు తట్టుకోవాలంటే శరీరంలో చల్లని పదార్థాలు కావాలి.

అందుకే జ్యూస్ బండి ద్వారా ఆదాయం పొందుతున్నారు.

ధర రూ.20 నుంచి ప్రారంభం అవుతోంది.

రోజు రూ.4000 వరకు ఆదాయం పొందుతున్నారు.

నెలకు ఎంత లేదన్నా రూ.1 లక్ష పైనే సంపాదిస్తున్నాడు.