పారిస్‌ ఒలింపిక్స్‌లో 2 మెడల్స్‌తో మను భాకర్‌ రికార్డ్

10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పోటీలో కాంస్య పతకం

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ పోటీలో మరో మెడల్

సరబ్ జీత్‌తో కలిసి అదరగొట్టిన మను భాకర్

దేశ కీర్తిని మరింత పెంచిన మను భాకర్ 

షూటర్ మను భాకర్ వయసు 22 ఏళ్లు

భారతతేజం మను భాకర్ స్వస్థలం హర్యానా

14 ఏళ్లకే షూటింగ్‌ను స్పోర్ట్స్ కెరీర్‌గా ఫిక్స్

16ఏళ్లకే ISSF వరల్డ్‌ కప్‌లో గోల్డ్ మెడల్  

2018 కామన్వెల్త్ గేమ్స్‌లో   గోల్డ్ మెడల్

టోక్యో ఒలింపిక్స్‌లో        మను భాకర్‌కు నిరాశ

ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు కైవసం

మను భాకర్ నికర ఆస్తుల విలువ రూ.12 కోట్లు

మను భాకర్‌ ఖాతాలో జాతీయ, అంతర్జాతీయ పతకాలు(all photos:instagram)