స్త్రీలు ఈ తప్పులు చేస్తే కొంప కొల్లేరే..
హిందూ సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు ఉన్నాయి.
అందులో ముఖ్యమైన గ్రంథం గరుడ పురాణం.
గరుడ పురాణం ప్రకారం స్త్రీలు కొన్ని
తప్పులు చేయకూడదు.
ఆ తప్పులు చేస్తే ఆమె వైవాహిక జీవతం నాశనం అవుతుంది. అవ
ేంటంటే..
భర్త నుంచి ఎక్కువ కాలం దూరం ఉండకూడదు.
సూర్యోదయం తర్వాత నిద్రపోకూడదు.
ఇతరుల ఇళ్లల్లో ఎక్కువ కాలం ఉండ
కూడదు.
జన సంచారం లేని ప్రదేశాలకు ఒంటరిగా వె
ళ్లకూడదు.
అనుకూల పురుషులతో స్నేహం స్త్రీలకు మంచిది కాదు
.
మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
గమనిక.. ఇది సోషల్ మీడియా సమాచారం మాత్
రమే. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు.
MORE
NEWS...
శ్రావణ మాసంలో మద్యం తాగొచ్చా?
వీరు చియా సీడ్స్ అస్సలు తీసుకోకూడదు
ఏపీలో నిత్యావసర ధరల తగ్గింపు
Read More
Read More
Read More