Best Car: ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ

ఇది మారుతీ సుజుకి బలెనొ కారు

5-సీటర్ ధర రూ.6.61 లక్షల నుండి రూ.9.88 లక్షల వరకు ఉంటుంది

ఇది 1.2L పెట్రోల్ ఇంజన్, CNG సామర్ధ్యంతో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ లతో అందుబాటులో ఉంది

మైలేజీ పెట్రోల్‌పై 22.35 Kmpl నుండి CNGలో 30.61km/kg వరకు ఇస్తుంది 

హ్యాచ్‌బ్యాక్‌లో 318 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది 

 బలెనో తొమ్మిది మోడల్స్, ఏడు కలర్స్ లో అందుబాటులో ఉంది

16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ లైట్లు ఉంటాయి 

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి 

 ఈ కారులో 360-డిగ్రీ కెమెరా ఉంటుంది 

ఆల్ఫా, జీటా, డెల్టా, సిగ్మా అనే నాలుగు వేరియెంట్స్ లో ఈ కారు లభిస్తుంది

PM Kisan అదిరిపోయే స్కీమ్