బంపర్ ఆఫర్..
1 షేర్ ఉంటే 2 షేర్లు ఉచితం
MAS ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లలో మంచి మూమెంట్ ఉంది
ప్రస్తుతం ఈ షేరు ధర రూ.980 రేంజ్ లో ఉంది
ఈ కంపెనీ బోనస్ ఇష్యూకి సిద్ధమైంది. దీంతో ఈ స్టాక్‌కు డిమాండ్ చేకూరింది
కంపెనీ బోర్డు 2:1 నిష్పత్తిలో బోనస్ ఇష్యూ ప్రకటించింది
రికార్డు తేదీలో ఉన్న కంపెనీ షేర్‌హోల్డర్‌లు ఈ బోనస్ షేర్లు పొందుతారు
ప్రతి షేరుకు రూ. 10 ముఖ విలువ కలిగిన 2 బోనస్ షేర్లు ఇవ్వబోతున్నారు
ఈ షేర్ల బోనస్ ఇష్యూకి ఫిబ్రవరి 22, 2024 రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు
ఈ షేరు ధర 52 వారాల గరిష్ట ధర 992 కాగా.. 52 వారాల కనిష్ట ధర రూ.630
More
Stories
గూగుల్ పే వాడుతున్నారా..?
పేదలకు మోదీ సర్కార్ భారీ ఊరట
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?