మీరా జాస్మిన్ నెవర్ బిఫోర్ లుక్స్
తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం మీరా జాస్మిన్
అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర వంటి చిత్రాల్
లో నటించింది మీరా
హోమ్లీ లుక్స్‌తో వెండితెరపై తన మార్క్ చూపించింది
కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది
2014 సంవత్సరంలో దుబాయ్‌లో ఇంజినీర్ అనిల్ జాన్ టైటస
్ను పెళ్ళాడింది
అప్పటినుంచి సినిమాలకు దూరమైంది మీరా జాస్మిన్
రీసెంట్ గా మళ్లీ సోషల్ మీడియాలో హవా మొదలుపెట్టింది
ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు నాజూకు అందాలతో
గాలం వేస్తోంది
ఇదంతా మళ్ళీ సినిమా అవకాశాల కోసమే
మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఏ మేర సక్సెస్ అవుతుందో చూడ
ాలి మరి
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి