ఉచితంగానే రూ.25 వేలు.. ఇలా చేస్తే చాలు

Running

అదిరే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఎలా అని అనుకుంటున్నారా?

Running

వైజాగ్‌లో మాత్రమే ఈ కాంటెస్ట్ నడుస్తుంది.

Running

దీని పేరు ఎకో - వైజాగ్ మెగా ఆర్ట్ కాంటెస్ట్ కార్యక్రమం.

Running

జనవరి 21వ తేదీన ఉదయం 8 గంటలకు ఈ కాంటెస్ట్ స్టార్ట్ అవుతుంది.

Running

పోర్ట్ స్టేడియంలో గల విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ కన్వెన్షన్స్‌లో పోటీ నడుస్తుంది.

Running

ఈ కాంటెస్ట్ లో 15 ఏళ్ల లోపు వారు జూనియర్ గ్రూప్‌ కింద పాల్గొనవచ్చు.

Running

15 ఏళ్ల పై వారు సీనియర్ గ్రూప్ లో పాల్గొనవచ్చు.

Running

విజేతలుగా గెలుపొందిన వారికి రూ.25 వేల వరకు లభిస్తాయి.

Running

జనవరి 20వ తేదీలోగా ఉచితంగా పేర్లను నమోదు చేసుకోవచ్చు.

Running

ఈ 9000086861, 8555058575 నెంబర్లలో సంప్రదించొచ్చు.

Running

వివరాలకి జీవీఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009కి కాల్ చేయొచ్చు.