ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా..?

ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా..?

ఉదయం లేవగానే టీ తాగడం చాలామందికి అలవాటు

ఉదయం టీ తాగడం మంచి అలవాటేనా ?

ఈ అలవాలు మన శరీరానికి మేలు చేస్తుందా ?

బరువు తగ్గాలనుకునేవారు ఇలా టీ తాగొచ్చా ?

అస్సలు మంచిది కాదంటున్నారు డాక్టర్లు

మిల్క్ టీ తాగవద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.

టీలో కొవ్వు ,కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడే కొన్ని సమ్మేళనాలు ఉన్నాయి.

టీలో పాలు కలపడం వల్ల కొవ్వు తగ్గే ప్రక్రియ నిరోధిస్తుంది.

చాలా మంది పాల టీలో చక్కెర కలుపుకుని తాగుతారు.

అధిక చక్కెర బరువు తగ్గడానికి ఆటంకం కలిగిస్తుంది.

టీలో పాలు కలపడం వల్ల టీలోని పోషకాలు శరీరంలోకి చేరకుండా నిరోధిస్తుంది

పాలు లేకుండా టీ తాగడం మంచిది.