పెరుగులో ఉప్పు కలిపి తింటున్నారా?
పెరుగులో ఉప్పు కలిపి తింటున్నారా?
ఉప్పు ఆహారాన్ని రుచిగా మార్చగలదు.
ఉప్పు ఆహారాన్ని రుచిగా మార్చగలదు.
పెరుగులో విటమిన్లు, ప్రొటీన్లు, కాల్షియం ఉంటాయి.

పెరుగులో చక్కెర లేదా ఉప్పు యాడ్ చేసుకుని తీసుకుంటారు.

అయితే ఉప్పు, పెరుగు కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

పెరుగులో కొద్ది మొత్తంలో కలుపుకుంటే ఫర్వాలేదు.

రాత్రిపూట పెరుగులో చిటికెడు ఉప్పును జోడించమని వైద్యులు సలహా ఇస్తారు

ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

పెరుగుతో పాటు ఉప్పు ఎక్కువగా తింటే పిత్త , కఫ సమస్య పెరుగుతుంది

పిత్తం, కఫం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం జీర్ణం కావడం, సరిగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది

రాత్రిపూట పెరుగు తినకూడదని, దాంట్లో ఉప్పు కలపకూడదని ఆయుర్వేదం చెబుతుంది