మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ఏ దేశంలో ఎక్కువ?
ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందో తెలుసుకుందాం. ఇండియాలో నెట్ వేగాన్ని చూద్దాం.
ప్రపంచంలో మొబైల్ ఇంటర్నెట్ UAEలో ఎక్కువ వేగంతో ఉంది. అక్కడ సెకండ్‌కి 179.6 Mb ఉంది.
రెండో స్థానంలో ఉన్న ఖతార్‌లో 160.3Mbps ఉంది.
సౌత్ కొరియా 138.5Mbpsతో మూడో స్థానంలో ఉంది.
నార్వే 131.2Mbpsతో నాలుగో స్థానంలో, డెన్మార్క్ 123.7Mbpsతో ఐదో స్థానంలో ఉన్నాయి.
కువైట్‌లో ఇది 119.8Mbps ఉండగా.. చైనాలో 116.7Mbps ఉంది.
నెదర్లాండ్స్‌లో 114.3Mbps ఉండగా.. సౌదీ అరేబియాలో 101.9Mbps ఉంది.
బల్గేరియా 97.6Mbpsతో పదో స్థానంలో ఉంది.
ఫిన్‌లాండ్ 91.3Mbps, స్వీడన్ 89Mbps వేగం కలిగివున్నాయి.
ఆస్ట్రేలియాలో 86.2Mbps, కెనడాలో 84.9Mbps, అమెరికాలో 82.3Mbps వేగం ఉంది.
ఇండియాలో ఇది 31Mbpsగా ఉంది. ఈ విషయంలో భారత్ మరెంతో వృద్ధి చెందాల్సి ఉంది.
More
Stories
శ్వాస సమస్యలకు చెక్... బెల్లం, నెయ్యిని ఈ విధంగా తీసుకోండి
ఈ రాశుల వారికి ఎవరూ నచ్చరు.. ఎవరితోనూ కలవరు
నెయ్యితో టీ