గొడుగు వాడుతున్నారా? ఇలా చెయ్యండి
గొడుగుల ధరలు బాగా పెరిగాయి. అందువల్ల అవి ఎక్కువ కాలం మన్నేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆటోమేటిక్ ఆన్, ఆఫ్ అయ్యే గొడుగు వాడుతున్నట్లైతే.. ఆ బటన్స్ వాడకపోవడమే మంచిది.
బటన్స్ బదులు చేతులతోనే తెరవడం, మతడపెట్టడం మేలు. తద్వారా గొడుగు పార్ట్స్ త్వరగా పాడవ్వవు.
గొడుగును వాడాక, పూర్తిగా ఆరిన తర్వాతే మడతపెట్టాలి. లేదంటే తుప్పుపట్టగలదు.
వానాకాలం తర్వాత గొడుగును తేమ లేని చోట భద్రపరచాలి
ఇరుకు ప్రదేశాల్లో గొడుగును పూర్తిగా తెరవకూడదు. ఊచలు పాడవగలవు.
ఈదురు గాలులు వస్తున్నప్పుడు గొడుగును వాడకపోవడం మేలు
గొడుగును అతిగా కదపడం, గుండ్రంగా తిప్పడం వంటివి చెయ్యకూడదు.
గొడుగులు సున్నితంగా ఉంటాయి.. వాటిని సున్నితంగానే వాడాలి.
గోళ్లు ఏ రోజు తీసుకోవాలి?