వర్షాకాలంలో జుట్టు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
సరైన హెయిర్ ఆయిల్స్ ఎంచుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు తలకి ఆయిల్ రాసుకోవాలి.
తల స్నానం చేసిన తర్వాత తలకి సరైన క్లాత్ చుట్టుకోవాడం చాలా అవసరం.
జుట్టును గట్టిగా ముడి వేయకుండా.. వీలైనంత లూజ్‌గా ఉండేలా చూసుకోవాలి.
సరైన హెయిర్స్ర్పేతో స్ర్పే చేయడం చాలా అవసరం. అలా చేస్తే జుట్టు వర్షంలో తడిచినా సరే పాడవ్వదు.
ప్లాస్టిక్ కంటే చెక్క దువ్వెనలను వినియోగించడం మంచిది. ఇలా చేస్తే జట్టు రాలే సమస్య తగ్గుతుంది.
మీ జుట్టుకు సరిపోయే షాంప్ని మాత్రమే వినియోగించాలి.
మీ జుట్టుకు సరిపోయే షాంప్ని మాత్రమే వినియోగించాలి.
జుట్టును గట్టిగా ముడివేస్తే.. చెమట పడ్డి చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వర్షాకాలంలో కెరాటిన్ ట్రీట్మెంట్ తీసుకోవాడం చాలా అవసరం.
సరైన హెయిర్ ఆయిల్స్, సీరంలను ఉపయోగించాలి.
వర్షంలో జుట్టు తడవకుండా చూసుకోవాలి. తడిస్తే చుండ్రుతో పాటుగా జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువ అవుతుంది.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు