పాలు ఎప్పుడు తాగాలి..? ఉదయమా, రాత్రా?
పాలలో మన శరీరానికి అవసరమయ్యే వివిధ రక
ాల పోషకాలు ఉంటాయి.
వీటి నుంచి కాల్షియంతో పాటు వివిధ రకాల విటమిన్స్ లభిస్తా
యి.
పాలలోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది.
అయితే ఏ సమయంలో తాగాలనేది చాలా మందికి సమాధానం
లేని ప్రశ్నగా మిగిలింది.
సాధారణంగా ఉదయం లేదా రాత్రి సమయంలో పాలు తాగుతుంటారు.
ఇందుకు సరైన సమయం ఏంటనేది స్పష్టంగా చెప్పలేం.
రాత్రి సమయంలో నిద్రకు అరగంట ముందు పాలు తాగాలి
.
ఉదయం పూట పాలు తాగినా మంచిదే.
అయితే ఎక్కువ బెనిఫిట్స్ పొందా
లంటే రాత్రి వేళ తాగడం బెటర్.
పెద్దవారు ఉదయం పూట ఖాళీ కడుపుతో పాలు తాగకూడదు.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం