టాప్ 10 మోస్ట్ యాక్టివ్ ఎయిర్‌లైన్స్
టాప్ 10 మోస్ట్ యాక్టివ్ ఎయిర్‌లైన్స్
RadarBox అనే సంస్థ ఈ లిస్టును రిలీజ్ చేసింది.

విమానయాన సంస్థలు రోజువారీ నడిపే విమాన సర్వీసులను బట్టీ ఈ లిస్ట్ రూపొందించింది.

టాప్ 1లో నిలిచిన అమెరికన్ ఎయిర్‌లైన్ సంస్థ రోజూ 5,726 విమాన సర్వీసులు నడుపుతోంది.

డెల్టా ఎయిర్ లైన్స్ డైలీ 4,466 సర్వీసులు నడుపుతూ టాప్ 2లో నిలిచింది.

4,140 సర్వీసులతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 3వ స్థానంలో ఉంది.

ర్యాన్ ఎయిర్ సంస్థ 2,284 సర్వీసులతో 5వ స్థానంలో ఉంది.

చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ (2,236) 6వ స్థానం పొందింది.

చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ (2,213) 7వ స్థానం దక్కించుకుంది.

ఇండియా నుంచి IndiGo సంస్థ డైలీ 1,958 సర్వీసులతో 8వ స్థానంలో నిలిచింది.

చైనా నుంచి బీజింగ్ ఎయిర్‌లైన్స్ డైలీ 1,629 సర్వీసులతో 9వ స్థానం దక్కించుకుంది.

టర్కిష్ ఎయిర్‌లైన్స్ 10 స్థానంలో నిలిచి, డైలీ 1,416 విమాన సర్వీసులు నడుపుతోంది.

More
Stories
ఇంటికి ఈ రంగులు వెయ్యకండి
వీటిని కూల్‌డ్రింక్‌తో శుభ్రం చెయ్యండి
ఉల్లితో 10 లాభాలు