మోటో జీ54 5జీ అదుర్స్

మోటో జీ54 5జీ రిలీజ్.

8జీబీ+128జీబీ ధర రూ.15,999.

12జీబీ+256జీబీ ధర రూ.18,999.

సెప్టెంబర్ 13న సేల్ ప్రారంభం.

మిడ్‌నైట్ బ్లూ, పెరల్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్స్.

6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్ఈడీ డిస్‌ప్లే.

మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్.

50MP ప్రైమరీ + 8MP ఆటో ఫోకస్ సెన్సార్స్.

16MP ఫ్రంట్ కెమెరా.

6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్.