రూ.19 వేలకే మోటో జీ84

మోటో జీ84 5జీ రిలీజ్.

12జీబీ+256జీబీ ధర రూ.19,999.

సెప్టెంబర్ 8 మధ్యాహ్నం 12 గంటలకు సేల్.

బ్యాంక్ డిస్కౌంట్ రూ.1,000

వివా మెజెంటా, మార్ష్‌మల్లో బ్లూ, మిడ్‌నైట్ బ్లూ కలర్స్‌.

6.5 అంగుళాల pOLED డిస్‌ప్లే.

స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్.

50MP ప్రైమరీ + 8MP అల్ట్రావైడ్ సెన్సార్స్.

16MP ఫ్రంట్ కెమెరా.

5,000mAh బ్యాటరీ, 30వాట్ ఛార్జింగ్.