మాళవిక అందాల జాతర.. పిక్స్ వైరల్..

రజనీకాంత్ 'పేట' సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైంది మాళవిక..

 ఆ మధ్య విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాలో నటించి మెప్పించింది..

అది అలా ఉంటే మాళవిక తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది.

ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 ప్రస్తుతం ఈ భామ తెలుగులో రాజా డీలక్స్ అనే సినిమాలో నటిస్తోంది..

ప్రభాస్ హీరోగా చేస్తున్నాడు.. మారుతి దర్శకుడు. 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. 

హార్రర్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాపై  మంచి అంచనాలున్నాయి..

రాజా డీలక్స్ కంటే ముందు తెలుగులో విజయ్ దేవరకొండతో హీరో అనే సినిమా చేసింది.. 

అది మధ్యలోనే ఆగిపోయింది..

ఇక ఈ భామ నటిస్తోన్న మరో సినిమా తంగలాన్.. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.