వెరైటీ డ్రెసింగ్ వేర్‌లో మృణాల్ ఠాకూర్  అందాలు అదరహో

సీతారామంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ మృణాల్ ఠాకూర్.

బాలీవుడ్ లోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మృణాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.

తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

మృణాల్ మెర్సిడెస్-బెంజ్-ఎస్ క్లాస్ సెడాన్ లగ్జరీ కారును కొన్నట్లు తెలుస్తోంది.

మృణాల్ మెర్సిడెస్-బెంజ్-ఎస్ క్లాస్ సెడాన్ లగ్జరీ కారును కొన్నట్లు తెలుస్తోంది.

సీతారామం సినిమా తర్వాత మృణాల్ తెలుగులో నాని సరసన ‘హాయ్ నాన్న’ సినిమా చేస్తోంది.

ఈ సినిమా డిసెంబర్  21న గ్రాండ్‌గా విడుదలకానుంది.

అటు విజయ్ దేవరకొండ సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇది కూడా చదవండి..  చిరు కెరీర్‌లో ఫ్లాప్ మూవీస్