లాభాలు తెచ్చిపెట్టే చౌక షేర్లు ఇవే..

100 రూపాయల లోపు కాసుల పంట పండించే షేర్లు చాలానే ఉన్నాయి 

స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్ భారీ లాభాలు తెచ్చిపెడతాయి 

భారతీయ రైల్వే యొక్క ఈ స్టాక్ ఇప్పటికే భారీ లాభాలను ఇచ్చింది. రూ.25 నుంచి రూ.76.50కి చేరింది

IRFC

మార్కెట్‌లో ఇటీవల ఇష్యూ చేసిన ఈ 70 రూపాయల స్టాక్ సమీప భవిష్యత్తులో అధిక రాబడిని ఇస్తుంది

IREDA

హౌసింగ్ డెవలప్‌మెంట్‌లో ఉన్న షేరు రాబోయే రోజుల్లో బలమైన రాబడిని ఇస్తుంది

HUDCO

ఇంధన రంగంలో ఉన్న ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే సమీప భవిష్యత్తులో భారీ ఆదాయాన్ని పొందవచ్చు

Suzlon

స్టీల్ అథారిటీ యొక్క ఈ స్టాక్ పెట్టుబడిదారులకు మంచి ఆప్షన్. ప్రభుత్వం నుండి అనేక ఆర్డర్లు ఉన్న ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడం లాభదాయకం

SAIL

అయితే, ఈ స్టాక్స్ అన్నీ చిన్నవి కాబట్టి సంపాదించే అవకాశంతో పాటు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం

Disclaimer  ఈ పెట్టుబడి సలహాలు నిపుణుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. న్యూస్ 18 తెలుగు దీనికి బాధ్యత వహించదు

20 వేల డిస్కౌంట్‌తో ఓలా స్కూటర్