కుండపోత వర్షాలు మొదలయ్యాయి
వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి
వర్షాకాలంలో మీ బ్యాగ్ లో 5 వస్తువులు తప్పనిసరిగా ఉండాలి
1. చిన్నది,ఫోల్డబుల్ గొడుగు
2.వర్షంలో కూడా అందంగా ఉండేందుకు వాటర్ ఫ్రూప్ మేకప్ ప్రొడక్ట్స్
3. వాటర్ ఫ్రూఫ్ పౌచ్..సడెన్ గా వర్షం పడ్డప్పుడు ఫొన్,పర్సు వంటి ముఖ్యమైనవి పెట్టుకోవచ్చు
4.ఫ్యాషన్ గా ఉండి మిమల్ని తడవకుండా ఛేసే రెయిన్ కోట్
5.మాయిశ్చర్ ని వెంటనే గ్రహించే చిన్న మైక్రోఫైబర్ టవల్
ఇది కూడా చదవండి..భారీగా పెరిగిన గాడిద పాల ధర
4.ఫ్యాషన్ గా ఉండి మిమల్ని తడవకుండా ఛేసే రెయిన్ కోట్