'కివీ'తొ అందం.. ఆరోగ్యం!
కివీ శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.
కివీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కివీ కంటిచూపును మెరుగుపరుస్తుంది.
కివీ వల్ల విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది.
విటమిన్ సి ఉండడం వల్ల శరీర రంగు కాంతివంతంగా అవుతుంది.
అలాగే కివీ పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారు కివీ తీసుకుంటే సహాయపడుతుంది.
చర్మ, కాలేయ క్యాన్సర్లను అడ్డుకుంటుంది.
కివీ ఫ్రూట్ రక్తపోటును నియంత్రిస్తుంది.
అది మాత్రమే కాదు కివీ రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.
ఇక కివీలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కివీ పండుతో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి వారానికి ఒకసారైనా తింటే ఎంతో మంచిది.
More
Stories
టీతో ఈ స్నాక్స్ కలిపి తింటున్నారా ?
రోజుకో దానిమ్మ తింటే ఏం జరుగుతుంది
?
ఉసిరిలాభం