నభా నటేష్ అందాల అరాచకం

నన్ను దోచుకుందువటే మూవీతో ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్

వచ్చి రాగానే యూత్‌ని అట్రాక్ట్ చేసింది 

కెమెరా ముందు అందాలు ఒకలబోసి పాపులర్ అయింది 

ఇస్మార్ట్ శంకర్ మూవీ ఈమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్

రవితేజతో డిస్కో రాజా మూవీ చేసింది నభా

సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ మూవీస్ పెద్దగా ప్లస్ కాలేదు 

కెరీర్ స్లో కావడంతో అవకాశాల వేట ముమ్మరం చేసింది

 సోషల్ మీడియాలో అందాలు వడ్డిస్తూ వార్తల్లో నిలుస్తోంది

నభా గ్లామర్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి

కెరీర్ గాడిలో పెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది నభా