నాగచైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్ ఫోటోలు ఇవే

సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య

2017 అక్టోబర్ 6న సమంతతో చైతూ పెళ్లి నాలుగేళ్లు కలిసున్న  జంట

2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన జంట

20222 నుంచి నటి శోభితతో నాగచైతన్య రిలేషన్‌లో ఉన్నారని టాక్

విదేశాలకు ట్రిప్పులు వేసి ఎంజాయ్ చేసిన చైతు శోభిత

ఇవాళ ఉదయమే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న శోభిత, చైతన్య

ఉదయం 9గంటల 42 నిమిషాలకు నిశ్చితార్థం 

ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ చేసిన నాగార్జున 

త్వరలోనే నాగచైతన్య శోభిత పెళ్లి ముహుర్తం