నాగచైతన్య కాబోయే భార్య శోభితా ధూళిపాళ్ల ఆస్తులు..? 

శోభితా ధూళిపాళ్ల నాగచైతన్యకు కాబోయే భార్య

నిశ్చితార్ధంతో అధికారిక ప్రకటన

శోభితా స్వస్థలం     ఏపీలోని తెనాలి

1993 మే 31 శోభితా ధూళిపాళ్ల బర్త్ డే 

తండ్రి మర్చంట్ నేవీలో ఇంజనీర్‌

తల్లి గవర్నమెంట్ టీచర్ 

విశాఖ వ్యాలీ స్కూల్లో విద్యాబ్యాసం

ముంబై యూనివర్సిటీలో ఉన్నత విద్య

2013ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌

2016లో 'రామన్ రాఘవన్' తమిళ మూవీతో ఎంట్రీ  

'పొన్నియిన్ సెల్వన్',మేజర్, గూడాచారి'తో గుర్తింపు 

సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ 

శోభితా ఆస్తులు రూ.100కోట్లకు పైమాటే

ఒక్కో సినిమాకు కోటిపైనే రెమ్యునరేషన్ (photo credit:insagram)