క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తోన్న రామ్ చరణ్ చిరుత భామ నేహా శర్మ..
‘చిరుత’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్గా పరిచయమైంది నేహా శర్మ
ఆ తర్వాాత.. వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది.
ఆ తర్వాత టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా బాలీవుడ్లో బాగానే బిజీ అయ్యింది.
కానీ తర్వాత అక్కడ కూడా ఫ్లాప్ అయింది. అక్కడ ఈమెకు పెద్దగా హిట్స్ లేవు.
సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లు మతులు పోగొడుతోంది.
‘చిరుత’ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికు నేహాకు మంచి అవకాశాలు వచ్చాయి.
కానీ కెరీర్లో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఈమెకు ఛాన్సులు రాకుండా చేసాయి.
కుర్రాడు లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత నేహా శర్మను కనీసం పట్టించుకోలేదు మన నిర్మాతలు.
‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ అని ఇప్పటికీ ఈమెను పిలుస్తున్నారంటే దానికి ఆమె చేసిన కొన్ని తప్పులే కారణం.
చిరుత లాంటి క్రేజీ సినిమాలో అవకాశం అందుకున్నపుడు ఈమె గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంది.
పైగా అప్పటికే పూరీ తెలుగు ఇండస్ట్రీకి అసిన్, రక్షిత సహా చాలా మంది హీరోయిన్లను పరిచయం చేసాడు.
చిరుత’ విడుదలైన తర్వాత ఎక్కువగా బాలీవుడ్ వైపు అడుగులు వేసింది నేహా శర్మ. అదే ఈమె కెరీర్ ఎదగకుండా చేసింది.
ఇది కూడా చదవండి..