టీజే టిల్లు భామ నేహా శెట్టి లేటెస్ట్ ఫోటో షూట్

 నేహా శెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోన్న పేరు.ఈ గతేడాది  డీజే టిల్లు సినిమా చేసి పాపులర్ అయింది నేహా శెట్టి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ రాబోయే సినిమాలపై ఫుల్ హోప్స్ పెట్టుకుంది

త్వరలో బెదురులంక సినిమాతో పలకరించనునంది. 

పూరి జగన్నాథ్ రూపొందించిన మెహాబూబా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ;పరిచయం 

డీజే టిల్లు సినిమాతో  ఓవర్ నైట్  పాపులర్ అయింది.

డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి  చేసిన క్యారెక్టర్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో నేహా చేసినా రొమాన్స్ చూసి పిచ్చెక్కిపోయారు యూత్ ఆడియన్స్.

అలా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ

ఇప్పుడు ఇంటర్నెట్ లో గ్లామర్ షోతో హీటెక్కిస్తోంది.

2014లో మిస్ మంగళూరుగా ఎంపికైంది.